అంబటి రాయుడి రౌడీయిజం | Ambati Rayudu attacks senior citizen | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 31 2017 4:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

నగరంలో భారత క్రికెటర్‌ అంబటి రాయుడు రౌడీయిజంతో రెచ్చిపోయారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ను ప్రశ్నించిన ఓ సినీయర్‌ సిటీజన్‌పై ఏకంగా చేయిచేసుకొన్నారు. రాయలేని బూతులు తిడుతూ అతనిపై దాడి చేశారు. దీన్ని ఫోన్‌లో చిత్రికరించిన ఓ సిటీజన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్‌ అయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement