వావ్‌! ధోనీ మెరుపు తగ్గలేదు ! | Another MSD special behind the stumps | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 27 2017 9:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్- రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఇదే నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన రనౌట్‍ చేశాడు. ఈ రనౌట్‌ను చూసినవారికి ఒకప్పటి ధోని గుర్తుకురాక మానదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement