వావ్‌! ధోనీ మెరుపు తగ్గలేదు! | Dhoni Showed Villiers He is the Real Boss | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 18 2017 1:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రస్తుత ఐపీఎల్‌లో మహేంద్రసింగ్‌ ధోనీ బ్యాటింగ్‌లో అంతగా రాణించలేకపోవచ్చు, కానీ వికెట్ల వెనుక అతని జోరుకు అడ్డుకట్ట వేసేవారే లేరు. తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఇదే నిరూపించాడు. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతో రెప్పపాటులో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ను స్టంపౌట్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement