భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో అరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 294 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ లు శుభారంభాన్ని అందించారు. ఈ జోడి కుదురుగా ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేసింది.
Published Sun, Sep 24 2017 5:30 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement