ఇటీవల భారత్ తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో విశేషంగా రాణించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఆ దేశ కోచ్ డారెన్ లీమన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా మెరవడానికి కెప్టెన్ స్మిత్ బ్యాటింగే కారణమంటూ కొనియాడాడు. ఒక సిరీస్లో మూడు సెంచరీలు చేసి అద్వితీయ ప్రదర్శన ఆకట్టుకున్నాడన్నాడు.
Published Thu, Mar 30 2017 6:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement