విశ్వ విజేత ఇంగ్లండ్‌ | England Under-17 Football World Cup Champion | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 29 2017 6:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

భారతగడ్డపై తొలిసారి అట్టహాసంగా నిర్వహించిన ‘ఫిఫా’ అండర్‌–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ‘కిక్‌’ అదిరింది. ‘లయన్స్‌‘ విజృంభణతో ఆ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్‌ స్టేడియంలో భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను అలరించిన ఫైనల్లో ఇంగ్లండ్‌ 5–2 తేడాతో స్పెయిన్‌ను చిత్తుగా ఓడించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement