ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో లీగ్ దశలోనే నిష్ర్కమించిన కామెరూన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు కామెరూన్ ఫుట్‌బాల్ సంఘం అనుమానిస్తోంది. ఈ మేరకు ఫిక్సింగ్ ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు కూడా ఆదేశించింది.
Published Wed, Jul 2 2014 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement