డ్రాగానే ముగిసింది.. | hand scomb pull off great escape australias defeat | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 20 2017 7:35 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

:ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో భారత జట్టును విజయం ఊరించినా చివరకు డ్రాతోనే ముగించాల్సి వచ్చింది. చివరిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్ఫూర్తిదాయకమైన ఆటన ప్రదర్శించి భారత్ విజయాన్ని అడ్డుకుంది. ప్రధానంగా హ్యాండ్ స్కాంబ్(68 నాటౌట్; 194 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(53;197 బంతుల్లో 7 ఫోర్లు)లు బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ను డ్రా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ 124 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement