ఆసీస్ కు అడ్డుగోడగా పుజారా | Pujara ton gives supporting score to India | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 19 2017 7:57 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ దీటుగా బదులిస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 120/1 తో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి 130 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement