ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఆ దేశ క్రికెటర్ల హావభావాలను వ్యంగ్యంగా ప్రదర్శించి మరీ ఇషాంత్ శర్మ స్లెడ్జింగ్ దిగిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇషాంత్ ఉన్న పళంగా తనలోనటుడ్ని బయటకు తీసి ఆసీస్ క్రికెటర్లను ఆట పట్టించాడు.
Published Mon, Mar 20 2017 1:05 PM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement