'హ్యాట్రిక్'తో సింధు సంచలనం | pv sindhu wins macau open badminton tournament | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 29 2015 2:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

తెలుగు తేజం సింధు మరోసారి అంతర్జాతీయ యవనికపై సంచలనం సృష్టించింది. వరుసగా మూడోసారి మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నమోదుచేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement