ఉతప్ప ఉతికేశాడు | Robin Uthappa stumps Pune in KKR's table-topping win | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 27 2017 7:23 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సొగసైన ఇన్నింగ్స్‌ తోడవడంతో... బుధవారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement