బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్ | Sachin presents BMW cars to rio winners | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 28 2016 6:44 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సచిన్ శనివారం రాత్రి నగరానికి చేరుకుని ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ సందర్భంగా నలుగురు ఒలింపియన్లకు బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement