' పుల్లెల గోపిచంద్‌ రియల్‌ హీరో: సచిన్' | Sachin tendulkar presents Sakshi Malik, PV Sindhu, Dipa Karmakar, Pullela Gopichand BMW cars | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 28 2016 11:12 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ 'రియల్‌ హీరో' అంటూ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు ఆదివారం గోపిచంద్‌ అకాడమీలో సచిన్‌ బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గోపిచంద్‌ అకాడమీకి చేరుకున్న సచిన్‌.. పీవీ సింధు, సాక్షిమాలిక్‌, దీపా కర్మాకర్‌ లకు ఆయన చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement