సైనా నెహ్వాల్‌కు నిరాశ | Saina Nehwal loses in Hong Kong Open quarters | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

హాంకాంగ్‌ ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సైనా 8-21, 21-18, 19-21 స్కోరుతో చైనా ప్లేయర్‌ యి చెంగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ఓడిపోయిన హైదరాబాదీ రెండో గేమ్‌ను గెలిచినా.. నిర్ణాయక మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement