సచిన్ మూవీకి శిష్యుడు డుమ్మా! | Sehwag reveals why he miss screening of Sachin: A Billion Dreams | Sakshi
Sakshi News home page

Published Fri, May 26 2017 2:51 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీకి బయల్దేరే ముందు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్ బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ను బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌ లో ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. కానీ ఈ ప్రిమియర్ షోకు ఓ వ్యక్తి గైర్హాజరు కావడంపైనే అందరు చర్చించుకున్నారు. అతడే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement