ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది.
Published Sat, Jan 28 2017 5:02 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
Advertisement