ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప లక్ష్యాన్ని సునాయంగా ఛేదిస్తుందని భావించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు చివరికి ఓటమి పాలైంది. చేతుల్లోకి ఇచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తన టీమ్ పరాజయంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా అయింది.