ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరగనున్న కీలకమైన నాలుగో టెస్టులో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ టెస్టులో భుజానికి గాయమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
Published Sat, Mar 25 2017 9:26 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
Advertisement
Advertisement
Advertisement