బెంగళూరు టెస్టులో పట్టిన డైవింగ్ క్యాచ్ కంటే పుణె తొలి టెస్టులో క్యాచే మిన్న అని భారత వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా తెలిపాడు. వికెట్ కీపర్ గా మరింత ఎదగడానికి ఈ తరహా క్యాచ్ లు దోహదం చేస్తాయని సాహా ఆనందం వ్యక్తం చేశాడు.
Published Sun, Mar 12 2017 12:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement