‘ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే.. ’ | Anil Kumar Yadav Slams Yellow Media Over False Reports | Sakshi
Sakshi News home page

‘ఐటీ దాడులను పక్కదారి పట్టించేందుకే.. ’

Published Mon, Feb 10 2020 7:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనులు ఆగిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement