పీఎన్‌బీ స్కాంలో సరికొత్త మలుపు | PNB Scam Top Bankers Get Summons | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాంలో సరికొత్త మలుపు

Published Tue, Mar 6 2018 11:23 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

 పంజాబ్‌ నేషన్‌ బ్యాంకు భారీ కుంభకోణం కేసు సరికొత్త మలుపు తిరుగుతోంది. టాప్‌ ప్రైవేట్‌ బ్యాంకు అధికారులకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌కు సీబీఐ సమన్లు జారీచేసింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement