భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ | Mehul Choksi Gives Up Indian Citizenship | Sakshi

భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ

Published Mon, Jan 21 2019 9:14 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్‌ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్‌ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్‌ మోదీతో కలిసి డైమండ్‌ వ్యాపారి చోక్సీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement