నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex Falls Over 260 Pts Amid US-China Trade Tensions | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 19 2018 8:08 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌ ముదరడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఢమాలమన్నాయి. గ్లోబల్‌గా వస్తున్న సంకేతాలతో, సెన్సెక్స్‌ 262 పాయింట్ల మేర కిందకి పడిపోయింది. దీంతో సెన్సెక్స్‌ 35,287 వద్ద స్థిరపడింది.

Advertisement
 
Advertisement
 
Advertisement