దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌బాబు | Mohan Babu Unveiled Statue Of Dasari Narayana Rao In Palakollu | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 27 2019 7:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తన జీవితంలో దీపాన్ని వెలిగించి వెలుగులు నింపింది దర్శకరత్న దాసరి నారాయణ రావేనని సినీ నటుడు మోహన్‌ బాబు అన్నారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన దాసరి కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement