నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలుసుండాలి.! | Balakrishnas jai simha trailer released | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 25 2017 11:27 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ఫుల్ మాస్ యాక్షన్ తో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొంత సమయానికి భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తో జై సింహా ట్రైలర్‌ దూసుకుపోతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement