టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘భరత్ అనే నేను’ చిత్రం నుంచి మూడో సాంగ్ వచ్చేసింది. ‘వచ్చాడయ్యో సామీ.. నింగి సుక్కల్తో గోడుగెత్తింది భూమి.. ఇచ్చాడయో సామీ కొత్త రెక్కల్ని మొలకెత్తించే హమీ’ అంటూ సాగే సాంగ్‌ను కాసేపటి క్రితం విడుదల చేశారు.
Published Thu, Apr 5 2018 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM