టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’.. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో సినిమాలు తీసే కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను నిర్మాత డీవీవీ దానయ్యకు చెందిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.