సినిమా అంటే మూర్తికి పిచ్చి | Chiranjeevi At R Narayanamurthy Market Lo Prajaswamyam Audio Launch | Sakshi
Sakshi News home page

సినిమా అంటే మూర్తికి పిచ్చి

Published Tue, May 21 2019 9:09 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై తెర‌కెక్కించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. ‘నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం నాది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement