జగన్‌ రియల్‌ హీరో | Cinematographer Chota K Naidu Support to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

జగన్‌ రియల్‌ హీరో

Published Wed, Apr 10 2019 4:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

తెల్లారి లేస్తే హీరోలను కలిసే ఫొటోగ్రాఫర్‌ జనంలో తిరిగినప్పుడు ఒక రియల్‌ హీరోను చూశారు.జనం ఆ రియల్‌ హీరో గురించి మాట్లాడటం గమనించారు.జనం ఆ రియల్‌ హీరో కావాలనుకోవడం చూసి అబ్బుర పడ్డారు.జాతి, కులం, మతం, వర్గం తేడా లేకుండా మార్పు కోసం ఆ రియల్‌ హీరో కోసం జేజేలు పలకడం ఆయన గమనించారు.మార్పు రాబోతున్నది అనేది ఆయన విశ్వాసం. జగన్‌ వల్లే అది సాధ్యం అంటున్నారు చోటా కె నాయుడు. జగన్‌ను ఎందుకు రియల్‌ హీరో అంటున్నదిఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement