క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్ తరహా సినిమాతో రెడీ అవుతున్నాడు శేష్. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేస్తూ ఇంట్రస్టింగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
గూఢచారి టీజర్ రిలీజ్
Published Wed, Jul 4 2018 3:38 PM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement