వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు | Janhvi Kapoor celebrates her 21st birthday | Sakshi

వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు

Mar 7 2018 12:54 PM | Updated on Mar 22 2024 10:48 AM

ఇటీవల మరణించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. తల్లి మరణించిన బాధనుంచి జాన్వీని బయటకు తీసుకొచ్చేందుక కపూర్‌ కుటుంబం సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. అందుకోసం జాన్వీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement