మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్‌లో ‘మామ్ కాలింగ్’ వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టకుంటోంది. మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సౌత్ ఇండియన్‌లీడింగ్ విమెన్స్ మ్యాగజైన్ ‘జస్ట్ ఫర్ విమెన్’ఒక వీడియోను రిలీజ్ చేసింది.