‘కాలా’ మొదటి పాట విడుదల | Kala First Song Yama Great - Single Releases | Sakshi
Sakshi News home page

Published Tue, May 1 2018 7:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

రజనీకాంత్‌ తాజా చిత్రం ‘కాలా’ మొదటి పాటను విడుదల చేశారు. యమ గ్రేటే.. యమ గ్రేటే...అంటూ సాగే ఈ పాట రజనీ కోసమే పుట్టిందేమో అన్నట్లు ఉంది. ఈ ఒక్క పాటలోనే సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూపించేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement