నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస్ కల్యాణం’ రిలీజ్‌కు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది.
శ్రీనివాస్ కల్యాణం పాట విడుదల
Published Tue, Jul 10 2018 11:33 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
Advertisement