‘మనం’సెట్‌ కాలిపోవడం బాధగా ఉంది | Nagarjuna feels bad over to annapurna studio fire accident | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 13 2017 9:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement