కృష్ణార్జున యుద్ధం సాంగ్ లిరికల్‌ వీడియో | Nani Krishnarjuna yudham lyrical Video | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 11:07 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

నాని సంక్రాంతి పండుగ మూడు రోజులు అభిమానుల కోసం మూడు కానుకలు ఇచ్చాడు. ఇప్పటికే తన తాజా చిత్రం కృష్ణర్జున యుద్ధం సినిమాకు సంబంధించిన రెండు లుక్స్ ను రిలీజ్ చేసిన నాని, మూడో రోజు ఓ మాస్ సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ పాటను పెంచల్ దాస్ స్వయంగా సాహిత్యం అందించి ఆలపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement