నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది | Nithin Srinivasa Kalyanam Shoot Begins | Sakshi
Sakshi News home page

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది

Published Sun, Mar 4 2018 10:12 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. ఎంతో మంది పేర్లు పరిశీలించిన తరువాత చివరకు నితిన్‌ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement