చెర్రీతో పోటీగా కైరా అద్వానీ.. | Ram Charan Kiara Advani Work Outs Video | Sakshi
Sakshi News home page

Published Sat, May 19 2018 8:24 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement