ఇతర హీరోలందరూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే చరణ్ మాత్రం ఇంతవరకు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేడు. తాజాగా తన సోషల్ మీడియా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేశాడు చెర్రీ. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు. ఇప్పటికే చరణ్ @alwaysramcharan ఐడీతో ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఈ అకౌంట్ ద్వారా శుక్రవారం (జూలై 12)తొలి పోస్ట్ చేయనున్నాడు చరణ్.
సోషల్ మీడియా ఎంట్రీకి హీరో ముహూర్తం ఫిక్స్
Published Wed, Jul 10 2019 12:59 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement