దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. 1990ల నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా... విరాటపర్వం ఫస్ట్‌గ్లింప్స్ విడుదలైంది.
రానా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్
Published Sat, Dec 14 2019 6:02 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement