అమర్‌ అక్బర్‌ ఆంటోని పైవోట్‌ | Ravi Teja Release Pivot Of Amar Akbar Anthony On Sreenu Vaitla Birthday | Sakshi
Sakshi News home page

అమర్‌ అక్బర్‌ ఆంటోని పైవోట్‌

Published Mon, Sep 24 2018 1:52 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్‌ మహారాజా రవితేజ హీరోగా ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఓ గిఫ్ట్‌ ఇచ్చారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement