బాలీవుడ్‌లో సోనమ్ కపూర్ ఆనంద్ అహుజాల పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా... మొత్తం ఈ పెళ్లికి సంబంధించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి స్టార్స్ అందరూ హాజరయ్యారు. మెహెందీ, సంగీత్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి
సోనమ్ పెళ్లి వేడుకలో సల్మాన్,షారుఖ్ స్టెప్పులు
Published Wed, May 9 2018 4:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement