‘శుభలేఖ+లు’ మరో డిఫరెంట్ టీజర్‌ రిలీజ్ | ShubhalekhaLu New Teaser | Sakshi
Sakshi News home page

‘శుభలేఖ+లు’ మరో డిఫరెంట్ టీజర్‌ రిలీజ్

Published Tue, Jul 17 2018 3:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

కొత్త టేకింగ్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాలు ఘనవిజయాలు సాదిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ ప్రధాన పాత్రల్లో శుభలేఖ+లు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకుడు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ టీజర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ మరో డిఫరెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement