సుమంత్‌ అశ్విన్‌, నిహారికల ‘హ్యాపి వెడ్డింగ్‌’ టీజర్‌ విడుదల | Sumanth Ashwin And Niharika New Movie Happy Wedding Teaser Out | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 3:51 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

‘తూనీగ తూనీగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చా రు స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఎమ్‌ ఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌. లవర్స్‌, కేరింత లాంటి విజయవంతమైన చిత్రాలు అతని ఖాతాలో ఉన్నప్పటికీ గత కొంతకాలం పాటు సరైన హిట్‌లేక వెనుకబడ్డారు. అయితే ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘హ్యాపి వెడ్డింగ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement