ఈ కాలంలో హీరోలకు ధీటుగా డాన్స్ చేసే హీరోయిన్ ఎవరూ...అంటే టక్కున గుర్తుకు వచ్చే సమాధానం మిల్కి బ్యూటి తమన్నా. తమన్నలోని ఈ టాలెంట్ వల్లే ఆమెకు పలు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించే అవకాశం దక్కుతుంది. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమాలో ‘స్వింగ్ జర’ పాటకు యంగ్ టైగర్‌కు ధీటుగా ఈ బ్యూటి చేసిన డాన్స్ చూస్తే ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు