‘వీర భోగ వసంత రాయలు’ టీజర్‌ విడుదల | Veera Bhoga Vasantha Rayalu Teaser Released | Sakshi
Sakshi News home page

‘వీర భోగ వసంత రాయలు’ టీజర్‌ విడుదల

Published Mon, Aug 20 2018 9:32 AM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

కెరీర్‌ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్‌ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్‌. కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్‌ హిట్‌ కొట్టాడు సుధీర్‌ బాబు. ప్రస్తుతం వీరంతా కలిసి చేస్తున్న సినిమానే ‘వీర భోగ వసంత రాయలు’.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement