విజయ్ బర్త్‌డే​ స్పెషల్‌ టీజర్‌ విడుదల | Vijay Devarakonda Taxiwaala Birthday Teaser Released | Sakshi
Sakshi News home page

విజయ్ బర్త్‌డే​ స్పెషల్‌ టీజర్‌ విడుదల

Published Wed, May 9 2018 3:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

‘పెళ్లి చూపులు’తో హిట్‌ కొట్టి అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డిలో తన నటనకు టాలీవుడ్‌ మొత్తం ఫిదా అయ్యింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో వచ్చిన స్టార్‌డమ్‌... విజయ్‌కు ఆఫర్స్‌ను తెచ్చిపెట్టాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement