మాస్ ఇమేజ్‌తో తమిళ నాట దూసుకుపోతున్న హీరో విశాల్. ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలను చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గతేడాది వచ్చిన డిటెక్టివ్ సూపర్ హిట్ అయింది. ఈ మధ్యే తమిళనాట విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘ఇరుంబుదురై’. సైబర్ క్రైం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.
Published Sat, May 26 2018 7:31 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement