కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూ ఉంటారు. నెలల తరబడి విరామం తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభవమవుతుండటంతో ఎక్స్‌ట్రా డోసులో వ్యాయామం చేస్తున్నారు. తన ఫిట్‌నెస్ స్టూడియోలో చెమటలు చిందిస్తున్న వర్కవుట్ వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో అతను అత్యంత బరువున్న దాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టైగర్ దాన్ని కొంత వరకు మాత్రమే ఎత్తగలిగి విఫలమయ్యారు. కాసేపటికి మరోసారి దాన్ని పై వరకు గాలిలో ఎత్తి ఉంచగలిగి సఫలమయ్యారు.
టైగర్ వర్కవుట్ విన్యాసాలు, దిశా ప్రశంసలు
Published Tue, Sep 1 2020 3:24 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
Advertisement